హోమ్‌ ఫర్‌ డిసేబుల్‌లో వ్యాక్సిన్‌ కేంద్రం ప్రారంభించిన సీఎస్‌

CS Somesh: సికింద్రాబాద్‌ రాంగోపాల్‌పేట్‌లో తెలంగాణ సీఎస్‌ పర్యటన

Sandeep Eggoju
Updated on: 6 Jun 2021 3:29 PM IST
CS Somesh Started Vaccination Center in Home For Disabled
X

సీస్ సోమేశ్ కుమార్ (ఫోటో ది హన్స్ ఇండియా)

CS Somesh: సికింద్రాబాద్‌ రాంగోపాల్‌పేట్‌లోని హోమ్‌ ఫర్‌ డిసేబుల్‌లో వృద్ధులు, దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ప్రారంభించారు సీఎస్‌ సోమేష్‌ కుమార్‌. కేంద్రం నుంచి వ్యాక్సిన్‌ డోసులు తక్కువగా అందడంతో.. ప్రాధాన్యతా క్రమంలో అందరికీ వ్యాక్సిన్‌ ఇస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. పేద ప్రజలు చికిత్స కంటే కూడా.. వివిధ రకాలైన టెస్టులకే ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లించాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం.. ఉచిత డయాగ్నొస్టిక్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తోందని అన్నారు సీఎ సోమేష్‌ కుమార్‌.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story