సీఎం కేసీఆర్‌తో సీఎస్‌ సోమేష్‌ కుమార్ భేటీ.. సుప్రీం కోర్టును ఆశ్రయించే..

CS Somesh Kumar Meets CM KCR in Pragathi Bhavan
x

సీఎం కేసీఆర్‌తో సీఎస్‌ సోమేష్‌ కుమార్ భేటీ.. సుప్రీం కోర్టును ఆశ్రయించే..

Highlights

సీఎం కేసీఆర్‌తో సీఎస్‌ సోమేష్‌ కుమార్ భేటీ.. సుప్రీం కోర్టును ఆశ్రయించే..

CS Somesh Kumar: ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సీఎస్‌ సోమేష్‌కుమార్ సమావేశమయ్యారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశంపై.. సీఎం‌తో చర్చిస్తున్నట్లు సమాచారం. తదుపరి కార్యాచరణపై సీఎంతో భేటీ అనంతరం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా నేడు సీఎస్ సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపును తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. ఆయనను ఏపీకి వెళ్లాలని, అంతకు అవసరమైతే ఏపీ సర్కార్ అనుమతి తీసుకొని తెలంగాణలో పని చేయాలని కోర్టు పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories