CS Shanti Kumari: ఈనెల 28న రాష్ట్రానికి రాష్ట్రపతి.. అధికారులతో సీఎస్ సమీక్ష..

CS Shanti Kumari: సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 21 Sept 2024 2:05 PM IST
Cs Shantikumari Review With Officials
X

CS Shanti Kumari: ఈనెల 28న రాష్ట్రానికి రాష్ట్రపతి.. అధికారులతో సీఎస్ సమీక్ష..

CS Shanti Kumari: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 28న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా సచివాలయంలో చీఫ్ సెక్రటరీ శాంతికుమారి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ప్రెసిడెంట్ టూర్‌ కోసం చేయాల్సిన ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి సూచనలు చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story