Hyderabad: కంటి వెలుగు కార్యాక్రమాన్ని పరిశీలించిన సీఎస్ శాంతికుమారి

Hyderabad: హైదరాబాద్ ఏవీ కళశాలలో కంటి వెలుగు కార్యక్రమం

Dhatripriya
Updated on: 19 Jan 2023 1:45 PM IST
CS Shantikumari Inspected The Kanti Velugu Programme
X

Hyderabad: కంటి వెలుగు కార్యాక్రమాన్ని పరిశీలించిన సీఎస్ శాంతికుమారి

Hyderabad: కంటివెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని సీఎస్ శాంతి కుమారి అన్నారు. హైదరాబాద్‌లోని దోమలగూడ ఏవీ కాలేజీలో కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎస్ శాంతికుమారి పరిశీలించారు. అంధత్వరహితంగా తెలంగాణను చేయాలని లక్ష్యంతో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని సీఎస్ శాంతి కుమారి తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story