Skill University: స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం, విధి విధానాలపై సీఎస్ సమీక్ష

Skill University: స్కిల్ యూనివర్సిటీలో దసరా నుంచి 6 కోర్సులు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 17 Aug 2024 9:00 PM IST
CS review on opening of Skill University and procedures
X

Skill University: స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం, విధి విధానాలపై సీఎస్ సమీక్ష 

Skill University: కొత్తగా ప్రారంభించిన స్కిల్ యూనివర్సిటీలో పలురంగాల్లో కోర్సులను దసరా నుంచి ప్రారంభించనున్నట్లు తెలంగాణ సీఎస్ శాంతికుమారి తెలిపారు. యూనివర్సిటీలో దాదాపు 20 కోర్సులను నిర్వహించాలని గుర్తించామన్నారు. విజయదశమి నుంచి ప్రాథమికంగా ఆరు కోర్సులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. స్కిల్ యూనివర్సిటీలో 140 కంపెనీలు భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు. స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం, విధి విధానాల ఖరారు, కోర్సుల ప్రారంభం తదితర అంశాలపై సీఎస్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story