Vemulawada: వేములవాడలో భక్తుల రద్దీ

Vemulawada: మేడారం జాతర నేపథ్యంలో రాజన్న దర్శనానికి తరలివస్తున్న భక్తులు

Rama Rao
Published on: 7 Feb 2022 9:06 AM IST
Crowd of Devotees in Vemulawada | TS News Today
X

వేములవాడలో భక్తుల రద్దీ

Vemulawada: రాజన్న సిరిసిల్ల వేములవాడలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. నిన్నటి నుంచి నిర్విరామంగా దర్శనం కొనసాగుతుంది. దర్శనానికి ఆరుగంటల సమయం పడుతోంది. మేడారం జాతర నేపథ్యంలో వేములవాడ రాజన్న దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story