Yadadri: యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ

Yadadri: భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయం.. నిండిపోయిన క్యూలైన్లు

Jyothi
Published on: 8 Oct 2022 12:47 PM IST
Crowd of Devotees at Yadadri Lakshmi Narasimha Swamy temple
X

Yadadri: యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ

Yadadri: యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది... దేవాలయ క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు.... ధర్మ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుండగా... ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది.

Jyothi

Jyothi

Next Story