Karimnagar: కరెంట్ కోతలతో కరీంనగర్ జిల్లాలో ఎండుతున్న పంటలు

Karimnagar: *నీళ్లు లేక ఎండిపోయిన వరి పొలాలు *విద్యుత్ కోతల్ని నిరసిస్తూ రోడ్డెక్కుతున్న రైతులు

Sriveni Erugu
Published on: 2 April 2022 9:28 AM IST
Crops Drying up in Karimnagar District With Current Cuts
X

Karimnagar: కరెంట్ కోతలతో కరీంనగర్ జిల్లాలో ఎండుతున్న పంటలు 

Karimnagar: అప్రకటిత కరెంట్ కోతలతో కరీంనగర్ జిల్లా లో పంటలు ఎండిపోతున్నాయి. కేవలం బోర్ పైనే ఆధారపడి వ్యవసాయం చేసే చిగురు మామిడి మండలం లోని వరి పొలాలు నీళ్లు లేక ఎండిపోయాయి. విద్యుత్ కోతల్ని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కుతున్నారు. కరీంనగర్ జిల్లా లో ఎండిన పొలాలపై పూర్తి వివరాలు మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story