Nagarjuna Sagar: నీళ్లు లేవ్.. రబీ సీజన్ క్రాప్ హాలీడేనే...!

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటించారు అధికారులు.

Shekhar G
Published on: 14 Dec 2023 2:17 PM IST
Crop Holiday Under Nagarjuna Sagar Yasangi
X

Nagarjuna Sagar: నీళ్లు లేవ్.. రబీ సీజన్ క్రాప్ హాలీడేనే...!

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటించారు అధికారులు. సాగర్ ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో.. ప్రస్తుతం ఉన్న నీరు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నట్టు అదికారులు తెలిపారు. ఆయకట్టు రైతులకు నీరు ఇవ్వలేమని ప్రాజెక్టు సీఈ అజయ్‌కుమార్‌ వెల్లడించారు. రబీ సీజన్‌కు క్రాప్‌ హాలిడే ఉందని రైతులు గమనించాలని తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story