కరీంనగర్ జిల్లాలో వర్షాలకు నీట మునిగిన పంటపొలాలు

Karimnagar: పూర్తిగా ధ్వంసమైన వరికోసం వేసిన నారుమడి

Sriveni Erugu
Published on: 18 July 2022 1:33 PM IST
Crop fields submerged in rains in Karimnagar district
X

కరీంనగర్ జిల్లాలో వర్షాలకు నీట మునిగిన పంటపొలాలు

Karimnagar: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కురిసిన వర్షాలకు పంటపొలాలు ఇంకా వరదలోనే ఉన్నాయి. చాలా చోట్ల వరి కోసం వేసిన నారుమడి పూర్తిగా ధ్వంసమైంది. జిల్లాలో రైతుల కష్టం నీటిపాలైంది. సుమారు లక్ష ఎకరాల్లో నష్టం వాటిలినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story