Telangana: తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్‌‌పై క్రిమినల్ కేసు

Telangana: వికారాబాద్‌ జిల్లా తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్‌ తాటికొండ స్వప్నపై క్రిమినల్ కేసు నమోదయ్యింది.

Arun Chilukuri
Published on: 3 April 2021 3:04 PM IST
Criminal Case Filed on Tandur Municipal Chairperson Tatikonda Swapna
X

Telangana: తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్‌‌పై క్రిమినల్ కేసు

Telangana: వికారాబాద్‌ జిల్లా తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్‌ తాటికొండ స్వప్నపై క్రిమినల్ కేసు నమోదయ్యింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓటు వేసినట్లు ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి. దీంతో విచారణ చేసిన రాష్ట్ర ఎన్నికల అధికారి దొంగ ఓటు వేసినట్లు నిర్ధారించారు. జిల్లా జాయింట్ కలెక్టర్‌ మోతిలాల్ ఆదేశాల మేరకు తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్‌ తాటికొండ స్వప్నపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు సీఐ రవి కుమార్ తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story