కలెక్టర్ విధులకు ఆటంకం.. బీఎన్‌ఎస్ యాక్ట్‌లో కేసు నమోదైన తొలి ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి

Kaushik Reddy: హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు అయింది.

Arun Chilukuri
Updated on: 3 July 2024 12:50 PM IST
Criminal Case Filed Against Huzurabad MLA Kaushik Reddy
X

కలెక్టర్ విధులకు ఆటంకం.. బీఎన్‌ఎస్ యాక్ట్‌లో కేసు నమోదైన తొలి ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి

Kaushik Reddy: హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు అయింది. బీఎన్ఎస్ యాక్ట్‌ కింద ఓ ఎమ్మెల్యేపై తొలి కేసు నమోదు చేశారు పోలీసులు. భారత న్యాయ సంహిత యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. నిన్న జడ్పీ సమావేశంలో కౌశిక్‌రెడ్డి తీరుపై జడ్పీ సీఈవో ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో BNS యాక్ట్ ప్రకారం 122, 126 (2) సెక్షన్ల కింద కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసుల. కలెక్టర్ పమేలా సత్పతిని అడ్డుకుని బైఠాయించారు కౌశిక్‌రెడ్డి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story