పెరుగుతున్న ఆకస్మిక గుండెపోటు సంఘటనలు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
పెరుగుతున్న ఆకస్మిక గుండెపోటు సంఘటనలు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
పెరుగుతున్న ఆకస్మిక గుండెపోటు సంఘటనలు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
CPR Training: ఆకస్మిక గుండెపోటు సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో బాధితులను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం నుంచి ఫ్రంట్‌లైన్ ఉద్యోగులైన పోలీసులు, మున్సిపల్ ఉద్యోగులు, ఇతర కార్మికులకు CPRలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లు, జిమ్‌లలో ఎంపిక చేసిన వారికి, 108 సిబ్బంది, ఆశా వర్కర్లు, ANMలు, అంగన్‌వాడీ కార్యకర్తలకు CPRలో శిక్షణ ఇవ్వనున్నారు.
Next Story