తెలంగాణ కాంగ్రెస్‌ ఇంఛార్జ్ థాక్రేతో సీపీఎం నేతల భేటీ.. ఎన్నికల్లో పొత్తుపై చర్చ

Manikrao Thakre: కాంగ్రెస్‌తో పొత్తు ఉన్నా... లేకున్నా.. సీపీఐ, సీపీఎంలు కలిసి పని చేస్తాయని వెల్లడించిన కూనంనేని

Jyothi
Published on: 28 Aug 2023 11:27 AM IST
CPM Leaders will Meet Telangana Congress in-charge Manikrao Thakare
X

తెలంగాణ కాంగ్రెస్‌ ఇంఛార్జ్ థాక్రేతో సీపీఎం నేతల భేటీ.. ఎన్నికల్లో పొత్తుపై చర్చ

Manikrao Thakre: మధ్యాహ్నం తెలంగాణ కాంగ్రెస్‌ ఇంఛార్జ్ థాక్రేతో సీపీఎం నేతలు భేటీ కానున్నారు. ఎన్నికల్లో పొత్తులపై చర్చించనున్నారు. నిన్న సీపీఐ నేతలతో థాక్రే చర్చించారు. కాంగ్రెస్‌తో పొత్తు అంశంతో తొందరపడలేమని తమ్మినేని చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్‌తో పొత్తు ఉన్నా... లేకున్నా.. సీపీఐ, సీపీఎంలు కలిసి పని చేస్తాయని కూనంనేని వెల్లడించారు.

Jyothi

Jyothi

Next Story