సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనికి గుండెపోటు

Thammineni Veerabhadram: హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో తమ్మినేనికి చికిత్స

Shekhar G
Updated on: 16 Jan 2024 3:29 PM IST
CPM Leader Tammineni Veerabhadram Suffered Heart Stroke Being Taken To Hyderabad Hospital
X

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనికి గుండెపోటు

Thammineni Veerabhadram: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని గుండెపోటుకు గురయ్యారు. ఖమ్మంలో ఉండగా తమ్మినేనికి గుండెపోటు రాగా.. వెంటనే కుటుంబసభ్యులు హైదరాబాద్‌ తరలించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో తమ్మినేనికి చికిత్స జరుగుతున్నట్టు తెలుస్తోంది.

Shekhar G

Shekhar G

Next Story