జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు CPM ధర్నా

CPM Dharna in Front of GHMC Office
x

జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు CPM ధర్నా

Highlights

GHMC Office: నగరంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను... అర్హులకు కేటాయించాలని డిమాండ్.

GHMC Office: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు CPM శ్రేణులు. హైదరాబాద్‌లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి అవకాశం కల్పించాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories