మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించిన సీపీఎం

Tammineni Veerabhadram: మునుగోడులో బీజేపీని ఓడించేందుకే టీఆర్ఎస్‌కు మద్దతు

Jyothi
Published on: 1 Sept 2022 12:32 PM IST
CPM Announced its Support to TRS in the Munugode By Election
X

మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించిన సీపీఎం

Tammineni Veerabhadram: మునుగోడు ఉప ఎన్నికలో సీపీఎం.. టీఆర్ఎస్‌కు మద్ధతు ప్రకటించింది. మునుగోడులో బీజేపీని ఓడించేందుకే టీఆర్ఎస్‌కు మద్దతు తెలిపింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి విజ్ఞప్తులు వచ్చాయనేన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.. రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు టీఆర్ఎస్‌కు మద్దతిస్తున్నామని తెలిపారు.

Jyothi

Jyothi

Next Story