CPI Narayana: దళిత బంధు పథకాన్ని స్వాగతిస్తున్నాం-సీపీఐ నేత నారాయణ

CPI Narayana Respond on Dalita Bandhu Scheme
x

దళిత బంధును స్వాగతిస్తున్నాం అన్న సిపిఐ నారాయణ (ఫొట ది హన్స్ ఇండియా)

Highlights

CPI Narayana: ఏపీలోనూ దళిత బంధు ప్రవేశపెట్టాలి- నారాయణ

CPI Narayana: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని సీపీఐ నేత నారాయణ స్వాగతించారు. ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ర్ట వ్యాప్తంగా పథకం అమలు చేయాలన్నారు. అదే విధంగా ఏపీలోనూ ఈ పథకాన్ని అమలు చేయాలని సీఎం జగన్ కు సూచించారు. దళితుల ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories