CPI Narayana: కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి దురదృష్టకరం

CPI Narayana: బీజేపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది

Shekhar G
Updated on: 31 Oct 2023 5:30 PM IST
CPI Narayana Reacts On Kotha Prabhakar Reddy Incident
X

CPI Narayana: కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి దురదృష్టకరం

CPI Narayana: బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి దురదృష్టకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కొందరు ఈ దాడిని రాజకీయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. విచారణ పోలీసులకు వదిలిపెడితే నిజానిజాలు బయటకు వస్తాయని అన్నారు. బీజేపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న ఆయన.. ఇండియా కూటమిని చూసి బీజేపీ నేతలు భయపడుతున్నారని ఆరోపించారు.

Shekhar G

Shekhar G

Next Story