CPI Narayana: సీపీఎం సీట్లపై స్పష్టత రాలేదు

CPI Narayana: పార్లమెంట్ ఎన్నికల్లో వివేక్ విజయం పనిచేస్తాం

Shekhar G
Published on: 1 Nov 2023 4:04 PM IST
CPI Narayana On Alliance With Congress
X

CPI Narayana: సీపీఎం సీట్లపై స్పష్టత రాలేదు

CPI Narayana: తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తుపై చర్చలు జరుగుతున్నాయని సీపీఐ నేత నారాయణ తెలిపారు. సీపీఎం సీట్లపై ఇంకా స్పష్టత రాలేదన్నారు. రేపో, మాపో మిగతా అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటిస్తుందన్నారు. ఇండియా కూటమి బలపడటం వల్ల బీజేపీని నిలవరించవచ్చని నారాయణ అన్నారు. ఇక వివేక్ కాంగ్రెస్‌లో చేరడం మంచి పరిణామం అన్న ఆయన..చెన్నూరులో సీపీఐ గెలుపు కోసం వివేక్ కృషి చేస్తే..పార్లమెంట్ ఎన్నికల్లో వివేక్ విజయం కోసం తాము పనిచేస్తామన్నారు.

Shekhar G

Shekhar G

Next Story