Congress: సాయంత్రం సీపీఐ రాష్ట్ర కార్యవర్గం సమావేశం

CPI Narayana Meeting Congress General Secretary KC Venugopal
x

Congress: సాయంత్రం సీపీఐ రాష్ట్ర కార్యవర్గం సమావేశం

Highlights

CPI Narayana: కాంగ్రెస్‌తో పొత్తులో అడిగే స్థానాలు, నియోజకవర్గాలపై చర్చ

CPI Narayana: సాయంత్రం సీపీఐ రాష్ట్ర కార్యవర్గం సమావేశంకానుంది. కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు అంశంపై చర్చించనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను సీపీఐ నేత నారాయణ కలిశారు. కాంగ్రెస్‌తో పొత్తులో అడిగే స్థానాలు, నియోజకవర్గాలపై చర్చించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories