బాసర విద్యార్ధులను పోరాటాన్ని అభినందించిన సీపీఐ నారాయణ

CPI Narayana: బాసర విద్యార్ధుల పోరాటం, ప్రభుత్వానికి గుణపాఠం

Jyothi
Published on: 21 Jun 2022 11:42 AM IST
CPI Narayana Lauded the Struggle of Basara Students
X

బాసర విద్యార్ధులను పోరాటాన్ని అభినందించిన సీపీఐ నారాయణ

CPI Narayana: పట్టు వదలకుండా తమ సమస్యలపై పొరాటం కొనసాగించి ప్రభుత్వ మెడలు వంచిన ట్రిపుల్ ఐటీ విద్యార్ధులను..సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభినందించారు. విద్యార్ధుల సమస్యలను సిల్లీ సమస్యలంటూ వ్యాఖ్యానించిన విద్యాశాఖ మంత్రి చేతే.... రాత పూర్వక హామి తీసుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. బాసర విద్యార్ధుల పోరాటం ప్రభుత్వానికి ఒక గుణపాటమని నారాయణ అన్నారు.

Jyothi

Jyothi

Next Story