CPI Narayana: రాజకీయ వ్యవస్థను నాశనం చేసేందుకు.. మోడీ ఎలాక్టోరల్‌ బాండ్స్‌ తెచ్చారు

CPI Narayana: అందుకే కవిత బయట ఉంది

Shekhar G
Updated on: 17 Feb 2024 4:45 PM IST
CPI Narayana Comments On Narendra Modi
X

CPI Narayana: రాజకీయ వ్యవస్థను నాశనం చేసేందుకు.. మోడీ ఎలాక్టోరల్‌ బాండ్స్‌ తెచ్చారు

CPI Narayana: ప్రధాని మోడీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫైరయ్యారు. రాజకీయ వ్యవస్థను నాశనం చేసేందుకు మోడీ ఎలాక్టోరల్‌ బాండ్స్‌ తెచ్చారని నారాయణ మండిపడ్డారు. ఎలాక్టోరల్‌ బాండ్స్‌పై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిందన్నారు. మోడీ గ్యారెంటీ అనేది అదానీకి మాత్రమేనని ఆయన విమర్శించారు. మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని, రాజకీయ వ్యవస్థను, దర్యాప్తు సంస్థలను నాశనం చేసిందన్నారు. బీజేపీ- బీఆర్ఎస్‌ మధ్య సయోధ్య ఉందని ఆయన ఆరోపించారు. అందుకే కవిత బయట ఉందని సీపీఐ నేత నారాయణ అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story