Kunamneni Sambasiva Rao: చరిత్రలో ఈరోజు గొప్పరోజని తెలిపిన సీపీఐ కూనంనేని

Kunamneni Sambasiva Rao: సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్

Rama Rao
Published on: 10 Sept 2022 4:04 PM IST
CPI Leader Kunamneni Sambasiva Rao Fire on BJP
X

Kunamneni Sambasiva Rao: చరిత్రలో ఈరోజు గొప్పరోజని తెలిపిన సీపీఐ కూనంనేని

Kunamneni Sambasiva Rao: చరిత్రలో ఈరోజు సాయుధపోరాటానికి పిలుపునిచ్చిన రోజని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. 3 వేలకు పైగా గ్రామాలను విముక్తి చేసిన చరిత్ర కమ్యునిస్టులదని అన్నారు. సెప్టెంబర్ 17ను బీజేపీ, RSSలు విమోచనాదినోత్సవం అంటున్నారని మండిపడ్డారు. చరిత్రను చరిత్రగా తీసుకోకపోతే జాతికి ద్రోహం చేసిన వారవుతారని అన్నారు. సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో గవర్నర్ తమిళి సై పై మండిపడ్డారు. గవర్నర్ తనకు మించిన పనులు చేస్తోందని ఆరోపించారు.

Rama Rao

Rama Rao

Next Story