CP RangaNath: మెడికో ప్రీతి మరణానికి కారణం అదే

CP RangaNath: పోస్టుమార్టం నివేదిక కోసం చూస్తున్నాం

Dhatripriya
Published on: 20 March 2023 3:37 PM IST
CP RangaNath About Medico Preeti Case
X

CP RangaNath: మెడికో ప్రీతి మరణానికి కారణం అదే

Medico Preeti Case: మెడికో ప్రీతి మృతిపై వరంగల్ సీపీ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రీతి మృతి సహజమైందా? లేక సూసైడా? అనే కోణంలో విచారణ చేస్తున్నామన్నారు. అయితే మర్డర్ కోణంలో విచారించినప్పుడు ఎలాంటి ఆధారాలు లభించలేదని‌ సీపీ చెప్పారు. ప్రీతి విషయంలో ర్యాగింగ్ జరిగినట్లు నిర్ధారణ అయిందని.. ర్యాగింగ్ ను‌ కాజ్ ఆఫ్ డెత్ గా నిర్ధారించామన్నారు. సైఫ్ కాల్ డేటా, సీపీ ఫుటేజ్ స్వాధీ‌నం చేసుకున్నామని‌ సీపీ చెప్పారు.

Dhatripriya

Dhatripriya

Next Story