Mahesh Bhagwat: ఇబ్రహీంపట్నం కాల్పుల కేసుపై సీపీ చిట్ చాట్

Mahesh Bhagwat: ఇప్పటివరకూ ఎలాంటి కార్లు, గన్స్ స్వాధీనం చేసుకోలేదని వెల్లడి

Rama Rao
Published on: 2 March 2022 1:51 PM IST
CP Mahesh Bhagwat Chit Chat on Ibrahimpatnam Shooting Case | Telugu Movie News
X

ఇబ్రహీంపట్నం కాల్పుల కేసుపై సీపీ చిట్ చాట్

CP Mahesh Bhagwat: ఇబ్రహీంపట్నం కాల్పుల కేసుకు సంబంధించి రాచకొండ సీపీ మహేష్ భగవత్ చిట్ చాట్ నిర్వహించారు. కేసు దర్యాప్తు జరుగుతుందని మీడియా సమన్వయం పాటించాలని సీపీ తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో నిందితులు తప్పించుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి కార్లు, గన్స్ స్వాధీనం చేసుకోలేదన్నారు. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడైయ్యాక మీడియా సమావేశం నిర్వహిస్తామన్నారు.

Rama Rao

Rama Rao

Next Story