CV Anand: పబ్‌ కేసులో విచారణ కొనసాగుతోంది

CV Anand: రెండు కేసుల్లో లక్ష్మీపతితో పాటు.. డ్రగ్స్ కేసు విచారణ కీలక దశలో ఉన్నాయి

Rama Rao
Updated on: 5 April 2022 6:45 PM IST
CP CV Anand Said that the Investigation in the Drugs and Pub Case
X

CV Anand: పబ్‌ కేసులో విచారణ కొనసాగుతోంది

CV Anand: డ్రగ్స్, పబ్‌ కేసులో విచారణ కొనసాగుతోందన్నారు సీపీ సీవీ ఆనంద్. రెండు కేసుల్లో లక్ష్మీపతితో పాటు డ్రగ్స్ కేసు విచారణ కీలక దశలో ఉన్నాయన్నారు. పబ్ వ్యవహారానికి సంబంధించి అనిల్, అభిషేక్‌లను పోలీస్ కస్టడీలోకి తీసుకుంటామన్నారు సీవీ ఆనంద్. ఇక నిందితులు ఇచ్చిన ఆధారాలతో విచారణలో ముందుకెళ్తామన్నారు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్.

Rama Rao

Rama Rao

Next Story