logo
తెలంగాణ

CP Anjani Kumar: పబ్బుల యాజమాన్యాలకు హైదరాబాద్‌ సీపీ వార్నింగ్

CP Anjani Kumar Said Covid rules are Mandatory at Christmas and New Year Celebrations|Telugu Online News
X

పబ్బుల యాజమాన్యాలకు హైదరాబాద్‌ సీపీ వార్నింగ్

Highlights

CP Anjani Kumar: మైనర్లకు లిక్కర్‌ అమ్మినా, బార్లు, పబ్‌ల్లోకి అనుమతించినా చర్యలు

CP Anjani Kumar: పబ్బుల యాజమాన్యాలకు హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ వార్నింగ్‌ ఇచ్చారు. మైనర్లకు లిక్కర్‌ అమ్మినా, బార్లు, పబ్‌ల్లోకి అనుమతించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డిసెంబర్‌ 31న రాత్రి సమయంలో అన్నిచోట్ల డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపడతామని, మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని అన్నారు. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకల్లో కోవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు సీపీ.

Web TitleCP Anjani Kumar Said Covid rules are Mandatory at Christmas and New Year Celebrations | Telangana Online News
Next Story