Covid19 Vaccine Update: ఖ‌మ్మంలో సూపర్‌ స్ప్రెడర్లకు కోవిడ్‌ వ్యాక్సినేషన్‌

Covid Vaccination: ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలో రెండు వ్యాక్సినేషన్‌ సెంటర్లు * భారీగా తరలివచ్చిన వివిధ కేటగిరీలకు చెందినవారు

Sandeep Eggoju
Updated on: 5 Jun 2021 4:13 PM IST
Covid Vaccination to Super Spreaders in Khammam District
X
ఖమ్మంలో సూపర్ స్ప్రేడర్స్ కు వాక్సినేషన్ (ఫైల్ ఇమేజ్)

Covid19 Vaccine Update: ఖమ్మంలో సూపర్‌ స్ప్రెడర్లకు కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ గందరగోళంగా మారింది. ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలో వివిధ కేటగిరీలకు చెందినవారికి వ్యాక్సిన్‌ వేసేందుకు రెండు సెంటర్లను ఏర్పాటు చేశారు అధికారులు. అయితే.. వ్యాక్సిన్‌ కోసం అత్యధికంగా ప్రజలు తరలిరావడంతో పాటు, కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story