Revanth Reddy: ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి సమన్లు

Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది.

Arun Chilukuri
Published on: 28 Aug 2021 4:59 PM IST
Court Summons to TPCC Chief Revanth Reddy
X

Revanth Reddy: ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి సమన్లు

Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో ఈడీ చార్జ్‌షీట్‌ విచారణకు కోర్టు స్వీకరించింది. అక్టోబర్‌ 4న విచారణకు హాజరు కావాలని రేవంత్ రెడ్డితో పాటు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సెబస్టియన్‌, ఉదయ్‌ సింహ, ముత్తయ్య జెరూసలేం, వేం కృష్ణ కీర్తన్‌ కు నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు సమన్లు జారీ చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story