MLC Kavitha: కవిత పిటిషన్లను తిరస్కరించిన కోర్టు

MLC Kavitha: సీబీఐ కస్టడీ పిటిషన్‌పై కాసేపట్లో తీర్పు

Jyothi
Published on: 12 April 2024 2:54 PM IST
Court Rejected MLC Kavitha Petitions
X

MLC Kavitha: కవిత పిటిషన్లను తిరస్కరించిన కోర్టు

MLC Kavitha: సీబీఐ కస్టడీపై కవిత పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. సీబీఐ కస్టడీ, పిటీషన్లను సవాల్ చేస్తూ కవిత పిటీషన్లు దాఖలు చేశారు. ఈ పిటీషన్లు తిరస్కరించిన న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. సీబీఐ కస్టడీ పిటిషన్‌పై కాసేపట్లో కోర్టు తీర్పును వెలువరించనుంది.

Jyothi

Jyothi

Next Story