Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు చుక్కెదురు

Phone Tapping Case: పోలీసుల వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 27 Jun 2024 10:16 PM IST
Court Rejected Bail To Phone Tapping Accused
X

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు చుక్కెదురు 

Phone Tapping Case: ఫోన్ ట్యాపింక్ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్‌రావు‌ల బెయిల్ పిటీషన్‌‌ను నాంపల్లి కోర్ట్ కొట్టేసింది. బెయిల్ ఇస్తే.. సాక్ష్యాలు తారుమారు అవుతాయన్న పోలీసుల వాదనతో నాంపల్లి కోర్ట్ ఏకీభవించింది. నిందితుల బెయిల్ పిటీషన్‌ను కొట్టేసింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story