Viveka Murder Case: వైఎస్‌ వివేకా హత్యకేసు జూన్‌ 8కి వాయిదా వేసిన సీబీఐ కోర్టు

Viveka Murder Case: సునీల్‌, ఉమాశంకర్‌, శివశంకర్‌లను కోర్టులో హాజరుపర్చిన సీబీఐ

Dhatripriya
Published on: 28 April 2023 12:53 PM IST
Court Adjourned Viveka Murder Case To June 8
X

Viveka Murder Case: వైఎస్‌ వివేకా హత్యకేసు జూన్‌ 8కి వాయిదా వేసిన సీబీఐ కోర్టు

Viveka Murder Case: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసును కోర్టు జూన్ 8కి వాయిదా వేసింది. ఈ హత్య కేసును విచారించిన నాంపల్లి సీబీఐ కోర్టు జూన్‌ 8వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. సునీల్‌, ఉమాశంకర్‌, శివశంకర్‌లను సీబీఐ కోర్టులో హాజరుపరిచారు.

Dhatripriya

Dhatripriya

Next Story