AP MLC Elections 2023: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం

Counting Of MLAs MLC Election Has Started
x

AP MLC Elections 2023: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం

Highlights

AP MLC Elections 2023: అసెంబ్లీ ప్రాంగణంలోని మీటింగ్‌ హాల్‌లో కౌంటింగ్

AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. అసెంబ్లీ ప్రాంగణంలోని మీటింగ్‌ హాల్‌లో కౌంటింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుపై బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. మొత్తం 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. బరిలో 8 మంది అభ్యర్థులు నిలిచారు. ఓ వైపు.. 7 స్థానాల్లో వైసీపీయే గెలుస్తుందని, మరోవైపు.. ఒకస్థానంలో టీడీపీ గెలుస్తుందని బెట్టింగ్‌లు జరగుతున్నాయి. లక్షల్లో ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల అనుచరులు పందాలు కాశారు. అటు.. టీడీపీ గెలవడానికి ఒక ఓటు మాత్రమే అవసరం కావడంతో.. గెలుపు, ఓటములపై మరింత ఆసక్తి పెరిగిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories