Adilabad: ఆదిలాబాద్ లో భారీ వర్షాలకు తడిసిన పత్తి పంట

Adilabad: భారీగా దెబ్బతిన్న పంట నాణ్యత

Sandeep Eggoju
Published on: 18 Oct 2021 3:26 PM IST
Cotton Crop Loss in Adilabad Due to Heavy Rains
X
ఆదిలాబాద్ జిల్లాలో భారీ పత్తి పంట నష్టం (ఫైల్ ఇమేజ్)

Adilabad: మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది ఆదిలాబాద్ జిల్లాలోని పత్తి రైతుల పరిస్థితి అసలే దిగుబడులు రాక ఆందోళన చెందుతున్న రైతులను ఇటీవల కురిసిన వర్షం తీవ్ర నష్టాల్లోకి నెట్టింది భారీ వర్షానికి పత్తి పంట తడిసి ముద్దవడంతో డ్యామేజ్ అయ్యింది. దీంతో పత్తికి కనీస మద్దతు ధర విషయంలో కలవరం చెందుతున్నారు అన్నదాతలు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story