కరోనా వివాదంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప.. కరోనా కండీషన్స్ పట్టించుకోని ఎమ్మెల్యే

Arun Chilukuri
Updated on: 20 March 2020 12:39 PM IST
కరోనా వివాదంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప.. కరోనా కండీషన్స్ పట్టించుకోని ఎమ్మెల్యే
X
Koneru Konappa (file photo)

సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనప్ప ఇటీవల అమెరికా నుంచి సొంత ఊరికి వచ్చారు. కరోనాపై ప్రభుత్వం విధించిన నిబంధనలు ఉల్లంఘించి విందులు, సమావేశాలు, సామూహిక వ్రతాల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. విదేశాల నుంచి వచ్చిన ఎమ్మెల్యే కోనప్పను క్వారంటైన్‌కు తరలించకుండా ఇమిగ్రేషన్ అదికారులు వదిలి పెట్టడం‌ విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయనకు వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story