Coronavirus: తెలుగు రాష్ట్రాల్లో కలవరపెడుతున్న కరోనా

Coronavirus: రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు * అప్రమత్తమయిన తెలంగాణ సర్కార్

Sandeep Eggoju
Updated on: 27 Feb 2021 11:13 AM IST
Coronavirus Fear In Two Telugu States
X

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Coronavirus: దేశంలో కలవర పెడుతున్న కరోనా సెకండ్ వేవ్‌తో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. కరోనా వ్యాప్తి కాకుండా తెలంగాణ సర్కార్ ముందస్తు చర్యలు చేపట్టింది. పక్క రాష్ట్రాలు కేరళ, మహారాష్ట్రలో కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో పాటు మరణాల సంఖ్య కూడా ఎక్కువ ఉండడంతో సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణకు వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది ఆరోగ్యశాఖ.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story