Corona: పెద్దపల్లిలో విజృంభిస్తోన్న కరోనా వైరస్

Corona: టెస్ట్‌లు చేయకపోవడంతో ప్రజల ఇబ్బందులు * మూడురోజులుగా పరీక్షల కోసం ఎదురుచూపులు

Sandeep Eggoju
Updated on: 3 May 2021 6:15 PM IST
Coronavirus Expanding in Peddapalli District
X

కరోన వైరస్ 

Corona: కరోనా విజృంభిస్తోన్న వేళ కోవిడ్‌ టెస్ట్స్‌ పరీక్షలు లేక పెద్దపల్లి జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ర్యాపిడ్‌ టెస్ట్‌ కోసం మూడు రోజులుగా ఎదురుచూస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవాళ క్యూ లైన్‌లో నిలబడే ఓపిక లేకపోవడంతో జనాలు చెప్పులను పెట్టారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమ సమస్యను పట్టించుకోవాలంటూ కోరుతున్నారు ప్రజలు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story