People Facing Transportation Problems: కరోనాతో దేశవ్యాప్తంగా ప్యాసింజర్ రైళ్లును నిలిపివేత

People Facing Transportation Problems: కరోనా మహమ్మారి విజ్రుంభిస్తున్న నేపధ్యంలో దేశం, రాష్ట్రంలో రవాణా సదుపాయం పూర్తిగా అందుబాటులోకి రాకపోవటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

S. Srikanth
Published on: 13 July 2020 4:15 PM IST
People Facing Transportation Problems: కరోనాతో దేశవ్యాప్తంగా ప్యాసింజర్ రైళ్లును నిలిపివేత
X

People Facing Transportation Problems: కరోనా మహమ్మారి విజ్రుంభిస్తున్న నేపధ్యంలో దేశం, రాష్ట్రంలో రవాణా సదుపాయం పూర్తిగా అందుబాటులోకి రాకపోవటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగర రవాణాలో ఎంతో కేలకమైన ఎంఎంటీఎస్ రైళ్ళు దాదాపు మూడున్నర నెలలుగా షెడ్ల కే పరిమితం అయ్యయి. తిరిగి వాటిని ఎప్పుడు ప్రారంభిస్తారు అన్నదానిపై తెలియని పరిస్తితి నెలకొన్నాయి. దీంతో ఉద్యోగులు, చిరు వ్యాపారాలు, దినసరి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.



S. Srikanth

S. Srikanth

Next Story