Vaccine Shortage: నిజామాబాద్ జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ షార్టేజ్
Vaccine Shortage: ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్‌కు బ్రేక్ * రెండో డోస్ మాత్రమే ఇస్తున్న అధికారులు
కరోనా వాక్సిన్ (ఫైల్ ఇమేజ్)
Vaccine Shortage: నిజామాబాద్ జిల్లాలో నెల రోజులుగా ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్‌ను నిలిపివేశారు అధికారులు. వ్యాక్సిన్ కొరతతో రెండో డోస్‌ను కేవలం ఐదు రోజులకు మాత్రమే పరిమితం చేశారు. దీంతో.. సెకండ్ డోస్ వ్యాక్సిన్ కోసం జిల్లా ఆస్పత్రిలోని వ్యాక్సిన్ కేంద్రానికి పోటెత్తారు ప్రజలు.
Next Story




