logo
తెలంగాణ

Corona Vaccination: తెలంగాణలో మళ్లీ కరోనా వ్యాక్సిన్ కొరత

Corona Vaccination Shortage in Telangana State
X

వ్యాక్సిన్ కొరత (ఫైల్ ఫోటో)

Highlights

* వ్యాక్సిన్ కోసం పడిగాపులు కాస్తున్న ప్రజలు * వ్యాక్సిన్ లేక ప్రజలను వెనక్కి పంపిస్తున్న వైద్యులు

Corona Vaccination: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ మళ్ళీ కొరత ఏర్పడింది. కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని ప్రభుత్వాలు చెబుతున్నా వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వ్యాక్సిన్ కోసం ఉదయం నుండి పడిగాపులు కాస్తున్న ప్రజలను వెనక్కి పంపించాల్సిన పరిస్థితులు వస్తున్నాయని డాక్టర్ సాధన చెప్పారు. తమ సమీప ప్రాంతాల్లో వ్యాక్సిన్ దొరక్క కింగ్ కోఠి ఆసుపత్రికి వచ్చామని పలువురు చెబుతున్నారు. ప్రాంతాల వారిగా వ్యాక్సిన్ సరఫరా చేయాలంటున్నారు.

Web TitleCorona Vaccination Shortage in Telangana State
Next Story