Medak District: కలెక్టర్‌ను కలవాలంటే.. కరోనా టెస్ట్‌ కంపల్సరీ

Medak District: కలెక్టర్‌ను కలవాలంటే కరోనా టెస్ట్‌ కంపల్సరీ అంటున్న సిబ్బంది

Sandeep Eggoju
Published on: 8 April 2021 1:26 PM IST
Corona Test is Compulsory to Meet Collector in Medak District
X

మెదక్ కలెక్టరేట్ భవనం (ఫైల్ ఇమేజ్)

Medak: మెదక్‌ జిల్లా కలెక్టరేట్‌లోని సిబ్బంది ఓవరాక్షన్‌కు పాల్పడుతున్నారు. కలెక్టర్‌ను కలవాలంటే కరోనా టెస్ట్‌ కంపల్సరీ అంటూ విజిటర్స్‌ను అడ్డుకుంటున్నారు. అంతేకాదు కార్యాలయం ఆవరణలో ప్రత్యేకంగా కరోనా పరీక్షల కేంద్రం ఏర్పాటుచేసి టెస్టులు చేయిస్తున్నారు. కరోనా నెగిటివ్‌ వస్తేనే. కార్యాలయం లోపలికి అనుమతిస్తున్నారు సిబ్బంది. దీనిపై ప్రజలు ప్రశ్నిస్తుండగా కలెక్టర్‌ ఆదేశాలతోనే పరీక్షలు నిర్వహిస్తున్నామని అంటున్నారు స్టాఫ్‌. ‎

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story