TS Police: తెలంగాణ పోలీసులకు కరోనా టెన్షన్

TS Police: టీఎస్ పోలీస్‌ శాఖలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. సెకండ్‌ వేవ్‌లో 700మందికి పైగా పోలీసులు కరోనా బారిన పడ్డారు.

Venkata Chari
Updated on: 23 April 2021 11:21 AM IST
Corona Tension in Telangana Police
X

తెలంగాణ పోలీస్ లోగో (ఫైల్ ఫొటో)

TS Police: తెలంగాణ పోలీస్‌ శాఖలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే.. సెకండ్‌ వేవ్‌లో 700మందికి పైగా పోలీసులు కరోనా బారిన పడ్డారు. గత ఏడాది 3వేల 800 మంది పోలీసులకు కరోనా నిర్ధారణ కాగా.. 41 మంది మృతి చెందారు.

కరోనా కట్టడిలో భాగంగా విధుల్లో ఉండే పోలీసులు.. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని అన్నారు సీపీ అంజనీకుమార్‌. వైరస్‌ సోకకుండా తప్పనిసరిగా పోలీసులు టీకా వేయించుకోవాలని పిలుపునిచ్చారు సీపీ.

Venkata Chari

Venkata Chari

Next Story