Coronavirus: నిజామాబాద్‌ జిల్లాలో కరోనా స్ట్రెయిన్‌ కలకలం

Coronavirus: యూకే నుంచి వచ్చిన ఓ వ్యక్తికి స్ట్రెయిన్ లక్షణాలు ఉండటంతో హైదరాబాద్‌‌లోని టిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

Sandeep Eggoju
Updated on: 15 March 2021 1:58 PM IST
Corona Strain fear In Nizamabad District
X
కరోనా స్ట్రైన్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Coronavirus: నిజామాబాద్‌ జిల్లాలో కరోనా స్ట్రెయిన్‌ కలకలం సృష్టించింది. యూకే నుంచి వచ్చిన ఓ వ్యక్తికి స్ట్రెయిన్ లక్షణాలు ఉండటంతో హైదరాబాద్‌‌లోని టిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అతనితో కాంటాక్ట్‌ అయిన 19 మంది శాంపిల్స్‌‌ను అధికారులు సేకరించారు. ఇక ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా గత పది రోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 22 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story