జూన్‌ నాటికి తెలంగాణలో కరోనా ఫోర్త్‌ వేవ్‌ వ్యాప్తి..?

Corona Forth Wave: జూన్ నాటికి తెలంగాణలో కరోనా ఫోర్త్‌ వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు.

Arun Chilukuri
Published on: 21 April 2022 6:02 PM IST
Corona Fourth Wave Spread in Telangana by June
X

జూన్‌ నాటికి తెలంగాణలో కరోనా ఫోర్త్‌ వేవ్‌ వ్యాప్తి..?

Corona Forth Wave: జూన్ నాటికి తెలంగాణలో కరోనా ఫోర్త్‌ వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. జూన్ మొదటి వారంలో పాజిటివ్ కేసులు పెరుగుతాయనుకుంటున్నారు. ఇప్పటివరకు కరోనా రాని వాళ్ళకు కూడా కోవిడ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం. ప్రస్తుత పరిస్థితి ఇలానే కొనసాగితే ఆరు వారాల తర్వాత తెలంగాణలో కేసులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోందంటున్నారు వైద్య నిపుణులు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story