ఉస్మానియా యూనివర్సిటీపై కరోనా ఎఫెక్ట్.. హాస్టల్‌ గదులను ఖాళీ చేయాలని అధికారుల ఆదేశం

Corona Effect: Osmania University Hostels And Mess Will Closed From Jan 08
x

ఉస్మానియా యూనివర్సిటీపై కరోనా ఎఫెక్ట్.. హాస్టల్‌ గదులను ఖాళీ చేయాలని అధికారుల ఆదేశం

Highlights

Corona Effect: కరోనా ఎఫెక్ట్‌ ఉస్మానియా యూనివర్సిటీని టచ్‌ చేసింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు.

Corona Effect: కరోనా ఎఫెక్ట్‌ ఉస్మానియా యూనివర్సిటీని టచ్‌ చేసింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. యూనివర్సిటీలోని హాస్టళ్లను ఈనెల 8 నుంచి మూసివేయనున్నట్లు హాస్టల్స్ చీఫ్‌ వార్డెన్‌ శ్రీనివాస్‌రావు వెల్లడించారు. యూనివర్సిటీ అధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 8న మధ్యాహ్న భోజనం తర్వాత మెస్‌లను కూడా మూసివేస్తామని తెలిపారు. విద్యార్థులు హాస్టల్‌ గదుల్లోని తమ సామాన్లను వెంటతీసుకెళ్లాలని సూచించారు. హాస్టళ్లను తిరిగి ప్రారంభించే తేదీలను తర్వాత ప్రకటిస్తామన్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories