Corona: లాక్‌డౌన్‌లో సినీ కార్మికులకు డా. శ్రీ గురూజీ చేయూత

Dr. Sri Guruji Helps to the Film Workers in Lock down
x
Dr. దేవిశ్రీ గురూజీ (ఫైల్ ఇమేజ్)
Highlights

Corona: ఇంద్రానగర్‌లో నిత్యం నిత్యావసర సరుకులు పంపిణీ

Corona: రోజు కూలీనాలి పనిచేస్తే కానీ పూట గడవని ఎన్నో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఉన్నాయి. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో అన్ని రంగాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. కరోనాతో ఇబ్బంది పడుతున్న సినీ పరిశ్రమకు చెందిన వారిని డాక్టర్‌ శ్రీ గురూజీ అండగా నిలిచారు. ఇంద్రానగర్‌లో వారికి బియ్యాన్ని, సరుకులను పంపిణీ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories