తెలంగాణ స్కూళ్లకు కరోనా టెన్షన్.. నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెంలో పాజిటివ్ కలకలం

Schools: నిజామాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కరోనా కలకలం రేగింది.

Arun Chilukuri
Updated on: 3 Sept 2021 3:04 PM IST
Corona Cases Rising In Schools In Telangana
X

తెలంగాణ స్కూళ్లకు కరోనా టెన్షన్

Schools: నిజామాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కరోనా కలకలం రేగింది. నిజామాబాద్‌లోని రాంపూర్‌ స్కూల్లో ఓ ఉపాధ్యాయుడు, ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు కోవిడ్‌ బారిన పడింది. దీంతో విద్యార్థులను హోం క్వారంటైన్‌కి తరలించారు అధికారులు. ఇదిలా ఉండగా తమ పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story