Covid-19: తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా

*థర్డ్ వేవ్ ముప్పు లేదన్న కోఠి ఆస్పత్రి సూపరింటెండెంట్ జలజ *ప్రజలు జాగ్రత్తలు కొనసాగించాలని సూచన

Shilpa
Updated on: 5 Oct 2021 8:45 PM IST
Corona Reduced in Telangana but Problem with Viral Fevers
X

Covid-19: తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా(ఫైల్ ఫోటో)

Covid-19: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి ఇప్పటికే ఆసుపత్రుల్లో ఇన్ పేషెంట్స్ తగ్గిపోయారని కింగ్ కోఠి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సుపెరింటెండెంట్ జలజ అన్నారు థర్డ్ వేవ్ వస్తుందని అందరూ చాలా భయపడ్డారని కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని అన్నారు విష జ్వరాలు విజృంభిస్తున్నాయి కాబట్టి కోవిడ్ టైమ్ లో తీసుకున్న జాగ్రత్తలే ఇప్పుడూ కొనసాగించాలని సూచించారు.

Shilpa

Shilpa

Next Story