తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్ కేసులు

Telangana: రానున్న రోజుల్లో మరిన్ని కేసులు పెరుగుతాయి

Jyothi
Published on: 12 Jun 2022 6:41 AM IST
Corona Cases Increasing in Telangana
X

తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్ కేసులు

Telangana: దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇటు తెలంగాణలో కరోనా కేసులు పెరగడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. రానున్న రోజుల్లో మరిన్ని పాజిటివ్ కేసులు నమోదవుతాయని చెస్ట్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఖాన్ తెలిపారు. స్కూల్స్ కు పంపే విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు ఖాన్.

Jyothi

Jyothi

Next Story